ఏపీలో చంద్రబాబు పర్యటనపై కుట్ర?
అలాంటి అవాంతరాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు. పర్యటనలో హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తు న్నట్లు తమ దృష్టికి వచ్చిందన్న పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పర్యటనకు ఏలూరు పోలీసు సూపరింటెండెంట్, ఇతర సంబంధిత పోలీసు అధికారుల నుంచి అనుమతి తీసుకోవడం జరిగిందని తెలిపారు. పర్యటన మార్గంలో టిడిపి జెండాలు, పోస్టర్లు కనిపంచకుండా వైసీపీ బ్యానర్లు, ఫ్లెక్సీలతో నింపివేశారని పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖలో తెలిపారు.