చంద్రబాబు ఇదేం ఖర్మ.. ఇక్కడే ప్రారంభం?
అక్కడ నుంచి చంద్రబాబు దెందులూరు, చింతలపూడి నియోజకవర్గం సరిహద్దు గ్రామం రామచంద్రాపురంలో రైతులతో మాట్లాడతారు. సాయంత్రం చంద్రబాబు చింతలపూడి చేరుకుని చింతలపూడి రోడ్ షోలో మాట్లాడి రాత్రి చింతలపూడిలో బస చేస్తారు. నవంబర్ 1వ తేదీన చంద్రబాబు చింతలపూడిలో బయలుదేరి తాడువాయి బుట్టాయిగూడెం మీదుగా రోడ్ షో చేసుకుంటూ పోలవరం చేరుకుంటారు. పోలవరం నుంచి బయలుదేరి రాత్రికి కొవ్వూరు చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు.