ప్రియాంకా చోప్రా.. మిస్ వరల్డ్ ఎంపికలో అక్రమాలు?
1999-2000 సంవత్సరాలలో విశ్వసుందరీ పోటీలకు స్పాన్సర్ షిప్ ఇచ్చిన సంస్థలు భారత్ కు చెందినవి కాబట్టే ప్రియాంకకు కిరీటం దక్కిందని మాజీ మిస్ బార్బడోస్ లెయ్ లానీ మెకనీ అంటోంది. ఆ పోటీల్లో ప్రియాంకను స్పెషల్ గా ట్రీట్ చేశారని మాజీ మిస్ బార్బడోస్ లెయ్ లానీ మెకనీ అంటోంది. ప్రియాంకకు వ్యక్తిగతంగా సముద్రతీరంలో ఫోటోషూట్ చేసి పత్రికల్లో అచ్చు వేయించేవారని మాజీ మిస్ బార్బడోస్ లెయ్ లానీ మెకనీ చెబుతోంది.