ఏపీ స్కూళ్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం?
స్కూళ్ల నిర్వహణపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించనున్నారు. స్కూళ్లలో సౌకర్యాలు ఏర్పాటు చేసినా అవి పనిచేయడంలేదన్న మాట ఎక్కడా రాకూడదని ప్రభుత్వం భావిస్తోంది. వైయస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణపోషణ ప్లస్ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహిస్తోంది. సంపూర్ణపోషణపై గట్టి పర్యవేక్షణ ఉండాలని భావిస్తునత్న ప్రభుత్వం.. పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలని అధికారుకు సూచిస్తోంది. ఖాళీగా ఉన్న అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల పోస్టులను భర్తీ చేయాలని ఇటీవల సీఎం ఆదేశించారు.