పెరుగుతున్న గన్ కల్చర్.. అమెరికా షాకింగ్ డెసిషన్?
ఇందుకు ఉద్దేశించిన బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి ఈ బిల్లును ప్రతిపాదించగా.. డెమోక్రాట్ల మెజారిటీ ఉన్న ప్రతినిధుల సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే.. ఇద్దరు రిపబ్లికన్లు మాత్రం ఇద్దరే ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. దీంతో ఈ సెమీ ఆటోమేటిక్ గన్ నిషేధ బిల్లు సెనేట్లో పాక్ కాకపోవచ్చని అంటున్నారు. ఈ బిల్లు చట్టం రూపంలోకి రావాటంటే.. రిపబ్లికన్ల మద్దతు చాలా అవసరం. మరి ఈ బిల్లు భవితవ్యం ఏమవుతుందో చూడాలి.