మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ పెన్షన్ ఎంతో తెలుసా?
అలాగే రామ్‌నాథ్ కోవింద్ కు ఫోన్లు, కారుతో పాటు ఒక ప్రైవేటు కార్యదర్శి, ఒక అదనపు ప్రైవేటు కార్యదర్శి, ఒక పర్సనల్ అసిస్టెంట్ లను ప్రభుత్వం ఇస్తుంది. మరో ఇద్దరు ప్యూన్లను కూడా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కోసం ప్రభుత్వం ఇస్తుంది. అలాగే ఉచిత వైద్య చికిత్సకు, దేశంలో ఎక్కడికైనా మరొకరిని వెంట తీసుకువెళ్లి ఉచితంగా ప్రయాణించడానికి రామ్‌నాథ్ కోవింద్ కు అర్హత లభిస్తుంది.