నేడే.. సినీ నిర్మాతల సంచలన నిర్ణయం?
అయితే.. కొన్ని రోజులుగా సినీ నిర్మాతలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. కరోనా తర్వాత ప్రేక్షకుడు థియేటర్ వైపు అడుగు పెట్టడం బాగా తక్కువైంది.అందుకు అనేక కారణాలు ఉన్నాయి. అందుకే టికెట్ ధరలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడం ఎలా.. ప్రేక్షకుడి ఆకట్టుకోవడం ఎలా.. అనే కోణంలో చర్చ సాగే అవకాశం ఉంది. అలాగే.. షూటింగులు నిలిపేయాలన్న నిర్ణయానికి కూడా వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఏం ప్రకటిస్తారో చూడాలి.