ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్?
ఈ నెల 24న దేవాదాయ శాఖలో ఈవో పోస్టులకు రాత పరీక్ష నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అలాగే ఈ నెల 31 న రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఆయన నిన్న 2018 గ్రూప్ 1 తుది ఫలితాలను విడుదల చేశారు. ఇటీవల నిర్వహించిన ఇంటర్వూల్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను ప్రకటించారు.