సీమలో చంద్రబాబు.. వ్యూహం ఇదేనా?
ఇవాళ్టి నుంచి ఈ నెల 8వ తేదీ వరకూ చంద్రబాబు రాయలసీమలో పర్యటిస్తారు. ఇవాళ మదనపల్లి నియోజకవర్గంలో జిల్లా మహానాడు ద్వారా భారీ బహిరంగ సభ నిర్వహించారు. రేపు పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో రాజంపేట పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష ఉంటుంది. 8న తేదీన చిత్తూరు జిల్లాలోని నగిరి, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల్లో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం నిర్వహిస్తారు.