పీవీ జయంతి.. కేసీఆర్కు రేవంత్ చురకలు?
వంగి వంగి నమస్కారాలేనా...?!
“వంగర” కి ఏమన్నా చేసేది ఉందా...?!
వంగర ను అధ్బుతమైన పర్యాటక కేంద్రంగా చేస్తాం అని హమీ ఇచ్చి పీవీ శతజయంతి ఉత్సవాలు పూర్తయి ఏడాది అయినా అతిగతి లేదు…!! అంటూ పోస్టు ద్వారా నిలదీశారు. వంగర పీవి నరసింహారావు గారి స్వగ్రామం. ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి కూడా ఏమీ చేయలేదని రేవంత్ రెడ్డి చురకలు వేశారు.