రేపు నెల్లూరు జిల్లాకు జగన్.. ఎందుకంటే?
మేకపాటి గౌతమ్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో హైదరాబాద్ లో మరణించిన సంగతి తెలిసిందే. గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు కూడా సీఎం జగన్ హాజరయ్యారు. గౌతమ్ రెడ్డి విద్యాసంస్థల్లో ఒకదాన్ని ప్రభుత్వానికి ఇచ్చిన మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ వర్శిటీగా చేయాలని ఆ సమయంలో మేకపాటి తండ్రి కోరినట్టు తెలిసింది. ఈ అంశంపై సీఎం జగన్ రేపు ప్రకటన చేసే అవకాశం ఉంది.