ప్రపంచానికే గుడ్‌న్యూస్‌: ఉక్రెయిన్‌ యుద్ధం ముగిసేది ఆ రోజే!

Chakravarthi Kalyan
ఇది నిజంగా ప్రపంచానికే గుడ్ న్యూస్.. రష్యా-ఉక్రెయిన్‌ల భీకర యుద్ధం త్వరలోనే ముగిసిపోతుందట. ఇప్పటికే చిక్కుల్లో పడిన ప్రపంచ దేశాలకు ఈ వార్త ఆక్సిజన్‌లా పని చేస్తోంది. ప్రపంచ దేశాల ఆందోళనల మధ్య ఉక్రెయిన్‌ సైన్యం ఇలాంటి కీలక ప్రకటన చేసింది. మే9 నాటికి యుద్ధాన్ని ముగించాలని రష్యా కోరుకుంటున్నట్లుద కీవ్‌ ఇండిపెండెట్‌ తన సామాజిక ఖాతా పేజీలో పేర్కొంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ సైన్యంలోని నిఘా వ్యవస్థ అధికారులు చెప్పారట. మే 9 నాటికి యుద్ధం ముగియాలని రష్యా దళాలకు సమాచారం వెళ్లిందట. ఈ విషయాన్ని ద కీవ్‌ ఇండిపెండెట్‌ సామాజిక ఖాతా వివరించింది. అయితే ఇప్పుడు ఈ డే గోల ఏంటి అంటారా.. జర్మనీపై నాజీలు  మే 9న విజయం సాధించడంతో ఆ రోజును రష్యాలో వేడుకగా జరుపుకుంటారు. అందుకే ఆదే రోజు యుద్ధాన్ని ముగించాల్సిందేనని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: