బిగ్ బ్రేకింగ్: ఏపీకి రెండు రాజధానులు

N ANJANEYULU
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానులు విషయంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే కాసేపటి క్రితమే ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ దీనికి సంబంధించి మూడు రాజధానులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా దీనిపై కోర్టులో వరుస విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం క్యాబినెట్ లో బిల్లును ఆమోదించి శాసనసభలో కూడా దీనికి ఆమోదం తెలిపింది.

అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రాజధానులు ఏర్పాటు చేసే అవకాశాలు కనబడుతున్నాయి కర్నూలులో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఏపీ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి అడ్వకేట్ జనరల్ త్రిసభ్య ధర్మాసనానికి చెప్పినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మంత్రి కొడాలి నాని కూడా మీడియా ముందుకు వచ్చే ప్రకటన చేసి సీఎం జగన్ స్వయంగా ప్రకటిస్తారని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: