జగ్గయ్యపేటలో గెలిచిన టీడీపీ.. ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే
అయితే రీకౌంటింగ్‌కు వైసీపీ పట్టు పట్టింది. అయితే జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను దగ్గరుండి రీకౌంటింగ్ చేయించారు. రీ కౌంటింగ్ లో కూడా మళ్లీ టీడీపీ 5 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. అయితే రీ కౌంటింగ్ సరిగా లేదని ఉదయ భాను అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఇప్పుడు అక్కడ మూడోసారి కౌంటింగ్ జరుగుతోంది.