వైసీపీ నేత ఇంట్లో వివాహానికి చందాలు.. కొమ్ముల కొండల్రావు సంచలన వ్యాఖ్యలు
పీ.గన్నవరం నియోజకవర్గంలో ఇసుక. మట్టి దోచేవారికి, సెటిల్మెంట్లు చేసేవారికి ఆనేత వత్తాసు పలుకుతున్నారని చేసిన వ్యాఖ్యలు ఆ నియోజకవర్గంలో విస్తృత చర్చ కొనసాగుతున్నది. ఈ వైసీపీ నేత వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. ముఖ్యంగా గత కొంత కాలం నుంచి పి.గన్నవరం నియోజకవర్గ వైసీపీ నేతలు రెండు గ్రూపులుగా చీలిపోయాయనే టాక్ ఉన్నది. దీంతో సోషల్ మీడియా వేధికగా రెండు గ్రూపులు విమర్శలకు దిగుతున్నాయి. తాజాగా ఈ నేత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశముగా మారాయి.