ఇంత చేస్తుంటే కెసీఆర్ సైలెంట్ గా ఉంటాడా: కేసీఆర్ డైలాగ్ లు

తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఎన్ని రోజులు బిజెపి నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే తమ పార్టీ నాయకులు మాత్రమే స్పందించారని కానీ ఇప్పుడు తాను రంగంలోకి దిగాయని రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అన్యాయం చేస్తుంటే తను ఏవిధంగా సైలెంట్గా ఉంటాను అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

రైతులతో చెలగాటం ఆడుతున్నారు కాబట్టి ఇంత గా మాట్లాడుతున్నా అన్నారు కేసీఆర్. ఉప ఎన్నికల్లో గెలిస్తే భూమి బద్దలవుతుందా అంటూ ప్రశ్నించారు. రైతులు దళితులు బీసీలు ఎవరిని ఉద్దరించింది ఈ కేంద్ర ప్రభుత్వం అని ఆయన ప్రశ్నించారు. పెట్రోల్ అలాగే డీజిల్ ధరలపై తాము నయాపైసా పెంచలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. పెట్రోల్ డీజిల్ పై సెస్ చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: