హైదరాబాద్ లో భారీ వర్షం మరో రెండు రోజులా...?
శంషాబాద్ వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించిన అధికారులు... ఒక వైపే వాహనాలను అనుమతిస్తున్నారు. గతేడాది అప్ప చెరువు కట్ట తెగి నీటిలో కొట్టుకుపోయి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ పోర్ట్ కు వెళ్లే వారు ఓఆర్ ఆర్ మీదుగా వెళ్లాలని అధికారులు సూచనలు సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో భారీ వర్షం పడే అవకాశం లేకపోయినా రెండు రోజులు జాగ్రతగా ఉండాలని అంటున్నారు.