2006 రిపీట్ చేస్తా: ఈటెల కాన్ఫిడెన్స్
చాకలి ఐలమ్మ సిఎం కాదు.. కానీ ప్రజలకోసం ప్రాణం అర్పించారు అన్నారు ఆయన. చరిత్ర హీనులను, చరిత్ర వీరులను ఇద్దరినీ ప్రజలు గుర్తు పెట్టుకుంటారు అని ఆయన చెప్పుకొచ్చారు. హిట్లర్ చరిత్ర హీనుడు అయితే.. మన శ్రీకాంత చారి చరిత్ర వీరుడు అన్నారు. హుజురాబాద్ నివురు గప్పిన నిప్పులా ఉంది అని 2006 ఉప ఎన్నిక రిపీట్ అవుతుంది అని ధీమా వ్యక్తం చేసారు.