భర్తకు కిడ్నీ ఇచ్చినా మామ టార్చర్ తట్టుకోలేక కృష్ణా నదిలో...?
మామ వేధింపులు తాళలేక ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. గతంలో భర్త రెండు కిడ్నీలు చెడిపోతే భర్తకు ఒక కిడ్నీదానం చేసింది శాంతి ప్రియ. కనికరం లేకుండా వేధిస్తుండటంతో పిల్లలతో సహా ఆత్మహత్యకు ప్రయత్నం చేసిందని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మామను స్టేషన్ కి పిలిచి కౌన్సెలింగ్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.