రేవంత్, కేసీఆర్ కు ఉన్న బంధం ఏంటీ...?
కేసీఆర్ కుటుంబం లక్షా 70 వేల కోట్లు సంపాదించింది అని విమర్శించారు. 2023 లో విజయ్ మాల్య వెళ్లినట్టు కేటీఆర్, కవిత, సంతోష్, హరీశ్ లు విదేశాలకు పారిపోతారు అని హెచ్చరించారు. రేవంత్... కెసిఆర్ కి 2023 వరకు రెండో కొడుకు అని గెలిచే కాడికి కొడుకుని, గెలవని కాడికి హరీష్ కి పంపి బకరా చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. రోహింగ్యాలకి పాస్ పోర్ట్ లు ఇవ్వడం అంటే టెర్రరిస్ట్‌లకు సహాయంతో చెయ్యడమే అన్నారు. కొంగ మెడ హరీష్ అబద్ధాలు చెప్పడానికి సిగ్గులేదా ? అని నిలదీశారు. సోమేష్ కుమార్ పెద్ద దొంగ. కేంద్రానికి అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అని ఫైర్ అయ్యారు.