ఈ దెబ్బకు జక్కన్న ఆ రిమార్క్ కడిగేస్తాడా...?
లవ్ స్టోరీల విషయంలో కాస్త విమర్శలు ఉన్నాయి. అయితే ఈ ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆ రిమార్క్ ని చేరిపెసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాలో అలియా భట్ పాత్ర ఇండియన్ సినిమాను ఊపేస్తుంది అంటున్నారు. కాసేపటి క్రితం విడుదల చేసిన రోర్ లో అలియాభట్ ఇచ్చిన ఒక ఎక్స్ప్రెషన్ వీడియోలో హైలెట్ అయింది. ఇందులో ఆమె పాత్ర ప్రేమ కోసం త్యాగం చేస్తుందని అది హైలెట్ అవుతుందని అంటున్నారు.