భర్త చచ్చిపోయాడనుకుని భార్య ఏం చేసిందంటే...
ఈ ఘటనలో భార్య రాజేశ్వరి(21) మృతి చెందగా కాటూరి ఆసుపత్రి లో చికిత్స భర్త శివ శంకర్ చికిత్స తీసుకుంటున్నారు. భర్త శివశంకర్ ఆర్మీలో పని చేస్తుండగా 11 నెలల క్రితమే మేనకోడలు రాజేశ్వరి తో వివాహం అయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.