మీరు రైలు ఎక్కడం కాదు..మమ్మల్ని విమానం ఎక్కించండి సార్.. !
అందువల్ల రైలు కార్పూర్ కు వెళ్లే మార్గంలో ఉన్న జిన్జాక్, రురాల వద్ద కొద్దిసేపు ఆగనుంది. అంతే కాకుండా గ్రామానికి చేరుకున్న తరవాత ఆయన తన పాఠశాల మిత్రులను కూడా కలవనున్నారు. ఇక స్వగ్రామం నుండి తిరిగి ఈ నెల 28 కాన్పూర్ రైల్వ్యే స్టేషన్ నుండి బయలు దేరి లక్నో చేరుకుంటారు. అక్కడ పర్యటన అనంతరం ఢిల్లీకి వస్తారు. ఇదిలా ఉండగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 15 ఏళ్ల నుండి ఇప్పటి వరకూ అసలు రైలు ప్రయాణం చేయలేదంట. అంటే ఆయన కేవలం విమానంలోనే ప్రయాణం చేశారు. ఇప్పుడు ఆయన విమానంలో ప్రయానించడంతో అదో పెద్ద సెన్షేషనల్ వార్త అయిపోయింది. ఇక రైలు ప్రయాణం వార్త వైరల్ అవుతుండటంతో మీరు రైలు ఎక్కడం కాదు..మమ్మల్ని విమానం ఎక్కించండి సార్ అంటూ సామాన్యప్రజలు కోరుతున్నారు.