ముగ్గురు పిల్లల మిస్సింగ్ ఘటనలో విషాదం.. !
పోలీసులు గ్రామం మొత్తం గాలింపులు చేపట్టారు . ఈ క్రమంలో ఈదర సమీపంలోని శోభనాపురం చెరువులో చిన్నారుల దేహాలను మంగళవారం రాత్రి పోలీసులు గుర్తించారు . ముగ్గురు పిల్లలు శవమై కనిపించడం తో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి . చిన్నారుల కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. తల్లిదండ్రులు గ్రామం మొత్తం గాలించారు కానీ చిన్నారుల జాడ దొరకలేదు.