ఖమ్మం కార్పోరేషన్ కౌంటింగ్.. లేటెస్ట్ అప్‌డేట్
కాంగ్రెస్, సీపీఎం కూటమి-7 (కాంగ్రెస్ 6, సీపీఎం 1) డివిజన్లలో గెలిచింది. బీజేపీ-1, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు. ఏదేమైనా మంత్రి పువ్వాడ అజయ్ ప్రాధినిత్యం వహిస్తోన్న ఖమ్మంలో వార్ కారు పార్టీకి వన్‌సైడ్‌గా ఉంటుందని అంచనా వేస్తే ఫలితాలు మరీ అంత వన్‌సైడ్‌గా రావడం లేదని తెలుస్తోంది.