ఐదు రాష్ట్రాల పోలింగ్‌: 12 APM పోలింగ్ అప్‌డేట్స్

VUYYURU SUBHASH
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ కొన‌సాగుతోంది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు తమిళనాడులో 22.92 శాతం, అసోంలో 33.18 శాతం, కేరళలో 31. 62 శాతం, పుదుచ్చేరి 35. 71 శాతం, పశ్చిమ బెంగాల్‌ 34.71 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల  అధికారులుపేర్కొన్నారు. త‌మిళ‌నాడులో ప‌లువురు సెల‌బ్రిటీలు క్యూలో నుంచుని మ‌రీ త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకుంటున్నారు. హీరో విజ‌య్ సైకిల్‌పై వ‌చ్చి మ‌రీ త‌న ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: