టెస్ట్ క్రికెట్‌లో 132 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు... సంచ‌నాల‌కే సంచ‌ల‌నం

VUYYURU SUBHASH
టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో 132 ఏళ్ల రికార్డును జింబాబ్వే బ‌ద్ద‌లు కొట్టింది. తొలి టెస్టులో భాగంగా అప్ఘ‌నిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 10 వికెట్ల తేడాతో ఘ‌న‌విజ‌యం సాధించింది. అంత‌కు ఆరు రోజుల ముందే ఇంగ్లండ్ - ఇండియా పింక్ బాల్ టెస్ట్ రెండు రోజుల్లో ముగిసింది. ఆరు రోజుల తేడాలో రెండు టెస్టు మ్యాచ్‌లు రెండు రోజుల్లోనే ముగియ‌డం విశేషం. రెండు టెస్టు మ్యాచ్‌లు.. రెండు రోజుల్లోనే ముగియడం 1889 తర్వాత ఇదే కావడం అరుదైన రికార్డుగా నిలిచింది. ఇక తాజా మ్యాచ్‌లో జింబాబ్వే 10 వికెట్ల‌తో గెలిచింది.  రెండు టెస్టుల సీరిస్‌లో భాగంగా జింబాబ్వే 1-0 తో ఆధిక్యంలో ఉంది. ఈ విజ‌యంతో జింబాబ్వేలో మామూలు ఆనందాలు లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: