టీఎస్ వీరోజిరావు కి ఊహించని గొప్ప పదవి.. ఎక్కడ అంటే..?
భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై అత్యంత ప్రభావం చూపుతున్న పాడి, పశు పోషణ, పాల ఉత్పత్తిలో పుంగనూరు దేశవాళీ ఆవుల పాత్ర, నెల్లూరు గొర్రెల విశిష్టత, బ్రాయిలర్, లేయర్ కోళ్లల్లో ఆరోగ్యం, దేశవాళీ కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకం, చిత్తూరు జిల్లాలో పీపీఆర్ విధానంలో జీవాల పెంపకం, జన్యు మార్పులు, కోడి గుడ్లు, ఈము గుడ్లు వంటి అంశాలపై ఆయన రాసిన జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో 60 పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయి.