ట్రేండింగ్ లో బాలయ్య BB3 ఫస్ట్ రోర్ !!
బాలయ్య పుట్టినరోజు సందర్భంగా బోయపాటి మరియు బాలకృష్ణ కంబినేషన్ లో వస్తున్నా మూడవ సినిమా BB3 . అయితే ఇప్పటికే పలు రికార్డ్స్ సొంతం చేసుకున్న BB3 ఫస్ట్ రోర్ మరో మెయిలు రాయిని చేరుకునే దిశగా వెళుతోంది. అయితే BB3 ఫస్ట్ రోర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటినుండి ఇప్పటివరకు 7M వ్యూస్ సొంతం చేసుకున్న ఫస్ట్ రోర్ 10M దిశగా పరుగులు తీస్తోంది.
ఈ లెక్కన రికార్డు సృష్టించినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే బోయపాటి మరియు బాలకృష్ణ కంబినేషన్లో వచ్చిన లెజెండ్ మరియు సింహ సినిమాలు భారీవిజయాన్ని సొంతం చేసుకున్నాయి. BB3 ఫస్ట్ రోర్ కి ఎస్ ఎస్ థమన్ బాణీలను సమకూరుస్తున్నారు. లాక్ డౌన్ తరువాత ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లాలనుకుంటున్నారు దర్శక నిర్మాతలు.
The ROAR 🦁 is Unstoppable!!
Unconditional love for #BB3FirstRoar with over 7⃣ MILLION+ Views & trending #1🚀 all around!
Watch #BB3Roar ▶️ https://t.co/xvk8N2QYCQ#NBK106 #BB3 #BalayyaBoyapati3 pic.twitter.com/5qh5Jwt4U1 — BARaju (@baraju_SuperHit) June 11, 2020