ధనుష్ అభిమానుల ఆసక్తికర పోస్ట్... ఈరోజు సాయంత్ర 7 గం.. రెడీగా ఉండండి..?
అభిమానులు తమ అభిమాన హీరో లకు సంబంధించి ఎప్పుడు కొన్ని పవర్ ప్యాక్డ్ మషుప్స్ తయారు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొంత మంది హీరోలకు సంబంధించిన కొన్ని పాటలను తీసుకొని ఇలా మాశుబ్స్ తయారు చేస్తుంటే... కొంత మంది పవర్ ఫుల్ డైలాగ్ లు అన్ని తీసుకొని ఒక పవర్ ప్యాక్ మాశుబ్ తయారు చేస్తూ ఉంటారు .ఇక వీటిని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఉంటారు.దీంతో ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. తాజాగా తమిళ హీరో ధనుష్ కు సంబంధించినవి అభిమానులు ఒక మశుబ్ విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. 18 సంవత్సరాల ధనుష్ కెరియర్ ను ఒక పవర్ ప్యాక్డ్ మాశుబ్ ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు విడుదల చేయబోతున్నాం అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయండి అంటూ ధనుష్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరారు.
Today is the day with many mashups to be released. So,
📢 We are releasing our 18 Years of Dhanushism Power-Packed mashup today at 7PM🔥..!
➡️ The mashup will be released by our lovable @LMKMovieManiac brother..!!❣️
Keep calm and support us guys..!😘❣️#18YearsofDhanushism pic.twitter.com/uB1HUuKNV6 — dhanush World Portal 🌏ᴶᵀ (@DhanushPortal) May 8, 2020