తల అజిత్ బర్త్ డే రోజే ఆ మైల్ స్టోన్ దాటేశాడుగా..?

praveen

ఈరోజు తమిళ స్టార్ హీరోయిన్ అజిత్ తన పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో అజిత్ కి అభిమానులే  కాదు ఎంతో మంది ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో ట్విటర్ మొత్తం  అజిత్ బర్త్ డే  శుభాకాంక్షల తో నిండిపోయింది అని చెప్పారు. తల పుట్టినరోజు సందర్భంగా... అజిత్ కి సెవెన్ మిలియన్ ట్విట్ మైల్ స్టోన్  దాటేశాడు. ఏకంగా ఏడు మిలియన్ల మంది తల అజిత్ కి బర్త్ డే వేడుకలు తెలిపారు . అజిత్ కు సంబంధించిన ఓ ట్విట్  సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. ప్రేక్షకులందరూ వాలిమై అంటూ  ఎంతో ప్రేమగా పిలుచుకునే తల అజిత్ కి ఎంతోమంది బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతూ తమదైన స్టైల్లో సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: