ధన్యా బాలకృష్ణ ..క్వారంటైన్ సొగసులు !

Surya

తెలుగు సినీమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న భామ ధన్యా బాలకృష్ణ, ఇప్పటి వరకు హీరొయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తూనే వచ్చింది. మొదట్లో తాను డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ చూపినా చివరకు నటన పై పూర్తిగా ఆసక్తి పెంచుకుంది. అదేవిధంగా రాజు గారి గది సినిమాలో హీరో కి ప్రేమికురాలిగా చేసి మార్కులు కొట్టేసింది.

 

ఆ తరువాత జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ తో సాఫ్ట్ వెర్ సుధీర్ సినిమాలో ఫుల్ లెంగ్త్ హీరొయిన్ గా ట్రై చేసింది మరియు సక్సెస్ కూడా అయ్యింది. తరువాత 'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి' సినిమాతో తన గ్లామర్ను తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేసింది. అప్పటినుండి కుర్రకారు కి ధన్యా అంటే ఆరాధన భావం ఏర్పడింది. ఇప్పుడు ఆమె ఎటువంటి పోస్ట్ పెట్టినా సోషల్ మీడియాలో మంచి ఆదరణ  లభిస్తోంది.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: