గాత్రంతో శ్రోతలను అలరిస్తున్న మోనాలీ
తండ్రి పాపులర్ అయినప్పటికీ కూడా బాలీవుడ్‌లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకోవడానికి మోనాలీ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత మోనాలీ 2008లో "రేస్" చిత్రంలో "జర జర టచ్ మి", 'ఖ్వాబ్ దేఖే' అనే రెండు పాటలను పాడారు. ఈ రెండు సాంగ్స్ ఆమెకు మ్యూజిక్ కెరీర్లో మంచి బ్రేక్ ఇచ్చాయి. రెండు పాటలూ హిట్ కావడంతో మోనాలీ రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయారు. ఈ రో, మోనాలీ పుట్టినరోజు సందర్భంగా మీ కోసం ఆమె పాడిన టాప్ 5 సాంగ్స్ చూద్దాము.
మోహ్-మోహ్ కే ధాగే
'దమ్ లగా కే హైషా' చిత్రంలోని ఈ పాట శ్రోతలను బాగా ఆకట్టుకుంది. ఈ పాట విడుదలైన వెంటనే అందరి హృదయాలను గెలుచుకుంది. ఈ పాటకు మోనాలీకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఈ రొమాంటిక్ సాంగ్ క్రేజ్ నేటికీ అలాగే ఉంది.
చం చం
శ్రద్ధా కపూర్,
అగా బాయి
రాణి ముఖర్జీ చిత్రం 'అయ్యా'లోని అగా బాయి పాట రాణికే కాదు మోనాలీకి కూడా టర్నింగ్ పాయింట్. మోనాలీకి ఈ పాట కుడి అద్భుతమైన ఫేమ్ ను సంపాదించి పెట్టింది. అంతేకాదు ఇప్పటికి కూడా ఈ పాట DJలో వింటున్నారు జనాలు.