జుట్టును ఒత్తుగా, పొడవుగా మార్చే సూపర్ టిప్?
ఇక ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివరి దాకా బాగా పట్టించాలి.అది ఆరిన తరువాత షాంపు వాడకుండా తలస్నానం చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించిన మరుసటి రోజు షాంపుతో శుభ్రంగా తలస్నానం చేయాలి.ఇక మీరు ఇలా ఖచ్చితంగా వారానికి రెండు సార్లు చేయడం వల్ల పలుచగా మారిన మన జుట్టును బాగా ఒత్తుగా మార్చుకోవచ్చు. ఉల్లిపాయ ఇంకా అలాగే బంగాళాదుంపలో మన జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే చాలా రకాల పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడతాయి. అలాగే ఈ టిప్ ని వాడడం వల్ల చుండ్రు ఇంకా అలాగే తలలో దురద వంటి సమస్యలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. ఈ టిప్ ని క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు వాడడం వల్ల మనం ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు. జుట్టు రాలే సమస్యతో బాధపడే వారు ఈ టిప్ ని పాటించడం వల్ల ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చు.