ఈ డైట్ తో చాలా అందంగా ఆరోగ్యంగా ఉంటారు?

frame ఈ డైట్ తో చాలా అందంగా ఆరోగ్యంగా ఉంటారు?

Purushottham Vinay
ఇక ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది కూడా అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారు. దీని కారణంగా బరువు పెరడం ఇంకా అలాగే పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్‌ పెరగడం అలాగే అధిక కొలెస్ట్రాల్‌ సమస్యల బారిన ఎక్కువగా పడుతున్నారు.ఇక అంతేకాకుండా దీని కారణాల వల్ల మధుమేహం సమస్యల బారిన పడే వారి సంఖ్య కూడా బాగా పెరగడం విశేషం. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి చాలా రకాల చిట్కాలున్నాయి.ముఖ్యంగా ప్రస్తుతం ట్రెండిగ్‌లో ఉన్న ఫిస్ట్ డైట్‌ను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్‌ నియంత్రించుకునేందుకు తప్పకుండా ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి రోజూ వ్యాయామాలు చేయమని కూడి నిపుణులు సూచిస్తున్నారు.మీరు ఫిస్ట్ డైట్ చేసే క్రమంలో తప్పకుండా మీ శరీరంలో కేలరీలన్నీ బర్న్‌ కావాలి. అయితే దీని కోసం ఖచ్చితంగా మీరు ప్రత్యేక శ్రద్ధ అనేది వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ శరీరంలో కరిగే కేలరీలను మాత్రం తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.


శరీరంలో కరిగే కేలరీల వల్ల శరీరానికి చాలా రకాల లాభాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎలాంటి వ్యాయామాలు చేయడం వల్ల బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం..ఇక ఫిస్ట్ డైట్‌ కేవలం శరీరంలో కరిగే కేలరీలున్నా ఆహారం మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ డైట్‌లో కేవలం అరోగ్యమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.కావున బరువు తగ్గడానికి ఫిస్ట్ డైట్‌ అనేది చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ డైట్‌లో ఉదయం పూట టిఫిన్‌ చేసే క్రమంలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కొవ్వులు, ప్రోటీన్లను తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.కావున డైట్‌ చార్ట్‌లో వీటిని తప్పకుండా ఫాలో అవ్వాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఈ అనారోగ్యమైన ఆహారం తీసుకుంటే పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అధికమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: