ఈ ప్యాక్ తో చర్మసమస్యలు మాయం..

Purushottham Vinay
ఒక టేబుల్ స్పూన్ పెరుగును తీసుకొని దానిని 2 టేబుల్ స్పూన్ల వేపాకు పేస్ట్ తో కలిపి ముఖానికి ఉపయోగించండి. ఇక ఈ ఫేస్ ప్యాక్‌లో విటమిన్లు ఇంకా ఖనిజాలు అనేవి చాలా అధికంగా ఉన్నందున వలన ఈ ఫేస్ ప్యాక్ చర్మ కణాలకు అవసరమైన పోషకాలను వెంటనే అందిస్తుంది. ఇంకా అలాగే చర్మం పై కాంతిని కూడా మరింతగా పెంచడం జరుగుతుంది.ఇక మీరు రోజూ ఈ వేప ఇంకా పెరుగు ఫేస్ ప్యాక్ ని మీ ముఖానికి ఉపయోగిస్తే, ఈ ప్యాక్ దెబ్బతిన్న చర్మ కణజాలాన్ని రిపేర్ చేయడానికి అలాగే సూర్యుడి వల్ల వచ్చే వడదెబ్బను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.అలాగే మీరు రోజూ బయటకు వెళ్లి తిరుగుతుంటే కనుక రాత్రి పడుకునే ముందు ఈ ఫేస్ ప్యాక్ ముఖానికి వేసుకుంటే మీ ముఖంలో మంచి మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది.ఇక అలాగే మీ ముఖంపై ఆగకుండా మొటిమలు అనేవి ఎక్కువగా వస్తున్నాయా? ఇక మీరు ఏమి చేసినా మీ ముఖంపై మొటిమలు అస్సలు తగ్గడం లేదా? అయితే వేప ఇంకా పెరుగు ఫేస్ ప్యాక్ వేసుకోండి. ఈ ప్యాక్ అనేక యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది.

ఇది చర్మంలోని బ్యాక్టీరియాను చాలా తొందరగా తొలగిస్తుంది. ఇంకా అలాగే మొటిమల సమస్యను కూడా వెంటనే తొలగిస్తుంది.ఇక అలాగే మీరు బ్లాక్ హెడ్ సమస్యతో చాలా తీవ్రంగా బాధపడుతున్నారా? ఇక బ్లాక్ హెడ్స్ వదిలించుకోవడానికి చాలా మార్గాలు ప్రయత్నిస్తే అస్సలు పనిచేయలేదా? అప్పుడు వేప ఇంకా పెరుగు ఫేస్ ప్యాక్ ని ముఖానికి ఉపయోగించండి. ఇది రంధ్రాలలోని మురికిని వెంటనే పూర్తిగా తొలగిస్తుంది. అలాగే ఇక జీవిత కాలం కూడా బ్లాక్ హెడ్ సమస్య అనేది రాకుండా వెంటనే తొలగిస్తుంది.కాబట్టి ఈ ప్యాక్ ని ఖచ్చితంగా వేసుకోండి.ఇక వేప ఇంకా పెరుగు ఫేస్ ప్యాక్ ముదురు మచ్చలను వదిలించుకోవడానికి మీకు ఎంతగానో సహాయపడుతుంది. ఇక ఈ ప్యాక్‌లో యాంటీ సెప్టిక్ లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ ప్యాక్ ని గాయాలపై కూడా పూస్తే, గాయాలు త్వరగా నయం అవుతాయి. ఇంకా మచ్చలు కూడా మీ ముఖంపై లేకుండా పోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: