కళ్ళకింద నల్లటి వలయాలు, పింపుల్స్ కి ఇలా శాశ్వతంగా చెక్ పెట్టేయండి..

Purushottham Vinay
ప్లేట్‌లెట్ల కౌంట్ ను పెంచడానికి మీరు రోజూ బొప్పాయి పండుని తినాలి. అలాగే బొప్పాయి ఆకులను కూడా బాగా రుబ్బుకుని దాని రసాన్ని తీసి తినవచ్చు. ఇది ప్లేట్‌లెట్స్‌ను చాలా తొందరగా పెంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే పచ్చి ఆకులను ఉపయోగించకూడదనుకుంటే ఆకులను బాగా ఉడకబెట్టి, దాని రసాన్ని తీసిన తర్వాత కూడా దానిని సింపుల్ గా తినవచ్చు.ఇక అలాగే ప్లేట్‌లెట్ల కౌంట్ ను పెంచడానికి దానిమ్మను కూడా తినాలి. దానిమ్మపండును అలాగే గింజలను కూడా తినవచ్చు. ఇక దానిమ్మ జ్యూస్ తీసుకోవడం కూడా చాలా ఉత్తమమే. అలాగే రసం తీసిన తరువాత,ఒక పదిహేను-ఇరవై నిమిషాల్లో దాన్ని తాగాలి. లేకపోతే అది ప్రయోజనకరంగా కాకుండా శరీరానికి చాలా హాని కలిగిస్తుంది.ఇక ప్లేట్‌లెట్స్ మొత్తాన్ని కూడా పెంచడానికి గుమ్మడికాయను తీసుకోవచ్చు.ఇక ఇందుకోసం గుమ్మడికాయను బాగా కట్ చేసి జ్యూసర్‌లో ఉంచి దాని రసాన్ని తీసుకోవాలి.
ఇక జ్యూసర్ అనేది లేకపోతే గుమ్మడికాయను బాగా మెత్తగా రుబ్బుకుని పేస్ట్ చేసి, ఆపై దాన్ని బాగా పిండి వేసి దాని రసాన్ని వెలికితీసి తినటం మంచిది. మీకు కావాలంటే ఈ రసం త్రాగడానికి ముందు రుచి కోసం కొద్దిగా తేనెను కూడా మిక్స్ చేసుకోవచ్చు. మీరు పచ్చి గుమ్మడికాయ రసం తాగకూడదనుకుంటే గుమ్మడికాయను ఉడకబెట్టి స్మూతీ లేదా సూప్ లాగా తయారు చేసుకొని ఆ రూపంలో తీసుకోవచ్చు.ఇక ప్లేట్‌లెట్స్‌ను వేగంగా పెంచడానికి గోధుమ జోవర్ జ్యూస్ కూడా తాగవచ్చు. ఇక ఇందుకోసం మీరు గోధుమ గడ్డిని కడిగి బాగా మెత్తగా రుబ్బుకుని పిండి వేసి పేస్ట్ గా తయారు చేసి దాని రసాన్ని తీయాలి. ఇక మీకు కావాలంటే మంచి రుచి కోసం కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి కూడా తీసుకోవచ్చు. గోధుమ గడ్డిని ఈజీగా పొందలేకపోతే మీరు గోధుమలను ఒక కుండలో వేసి దాని జోవర్‌ను కూడా ఇంట్లో పెంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: