ముఖం ఎప్పుడు అందంగా కాతివంతంగా ఉండాలంటే ఈ పద్ధతులు పాటించండి....

Purushottham Vinay

మీ ముఖం అందంగా కాంతివంతగా ఉండటానికి ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ పద్ధతులు పాటించండి.... మనలో చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది, మాటి మాటికీ ఫేస్ ని టచ్ చేయడం. ఇందు వల్ల మీ హ్యాండ్స్ మీద ఉన్న బ్యాక్టీరియా డైరెక్ట్ గా మీ ఫేస్ మీదకి చేరుతుంది. అక్కణ్ణించి పోర్స్ లోపలికి చేరుతుంది. అందు వల్ల మీ స్కిన్ కేర్ రొటీన్ లో భాగం గా తప్ప ఫేస్ ని టచ్ చేయడాన్ని ఎవాయిడ్ చేయండి. మీకు డ్రై స్కిన్ ఉన్నా సరే, హెవీగా ఆయిల్స్ యూజ్ చేయడం, ఆయిల్ బేస్డ్ క్రీమ్స్ యూజ్ చేయడం వంటివి చేస్తున్నారంటే క్లాగ్డ్ పోర్స్ ని ఇన్వైట్ చేసినట్లే. కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ వంటి నాచురల్ ఆయిల్స్ అయినా సరే. ఈ ఆయిల్స్ డెడ్ స్కిన్ సెల్స్ తో కలిసిపోయి పోర్స్ ని క్లాగ్ చేస్తాయి. అందుకనే ఎప్పుడూ వాటర్ బేస్డ్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడమే మంచిది.మీ స్కిన్ ని హానికారక యూవీ రేస్ నుండి ప్రొటెక్ట్ చేసుకోడానికి కంపల్సరీగా సన్ స్క్రీన్ యూజ్ చేయండి.

ఎస్‌పీఎఫ్ 30 ఉండి, వాటర్ రెసిస్టెంట్, స్వెట్ రెసిస్టెంట్, కెమికల్ / ఫిజికల్ ఫిల్టర్స్ ఉన్న సన్ స్క్రీన్ యూజ్ చేయడం మంచిది. స్కిన్ ని టైటెన్ చేసి ఎలాస్టిసిటీని పెంచడం వల్ల డెడ్ సెల్స్ డిస్సాల్వ్ అయిపోతాయి, ఆయిల్ అబ్జార్బ్ అయిపోతుంది. మీ స్కిన్ కేర్ రొటీన్ కి విటమిన్స్ ఈ, రెటినాయిడ్స్ యాడ్ చేయండి. లాక్టిక్ ఆసిడ్, గ్లైకోలిక్ ఆసిడ్ ఉన్న ప్రోడక్ట్స్ ని యూజ్ చేయండి.పోర్స్ ని మినిమైజ్ చేయడంలో క్లే మాస్క్స్ కూడా హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే ఇవి పోర్స్ లో ఉన్న ఆయిల్ ని బయటకు లాగి పోర్స్ ని అన్‌క్లాగ్ చేస్తాయి. వారానికి ఒకట్ రెండు సార్లు క్లే మాస్క్స్ యూజ్ చేయండి. అయితే, ఎక్స్ఫోలియేట్ చేసే రోజుకు ముందు రోజు, తరవాత రోజుల్లో క్లే మాస్క్స్ వాడకండి.

స్కిన్ టైప్ తో సంబంధం లేకుండా మీ స్కిన్ ని రోజూ మాయిశ్చరైజ్ చేసుకోవాలి. ఆయిలీ స్కిన్ అయినా సరే. డ్రై, సెన్సిటివ్ స్కిన్ వారి విషయంలో ఇది ఇంకా అవసరం. హయలురోనిక్ ఆసిడ్, గ్లిసరిన్ ఉన్న మాయిశ్చరైజర్ ని యూజ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: