కురుల అందాలకు ఒక కొత్త మెరుపు కొప్పు, కొప్పు పెట్టడం వల్ల ముఖంలో అందాలు వెల్లివిరుస్తాయి. ఒక దేవతాస్త్రీ వలే అగుపిస్తారు. హుందాగా..... హోదాగా 90 నాటి కాలంలో హైబన్ లా కాకుండా ఇప్పట్లో కొత్త రకం హెయర్ స్టయిల్ వస్తుంది.
ఇదెలా చుట్టుకోవలంట, ముందుగా జుట్టుని వెనక్కిదువ్వి, పోనీటెయిల్ వేయాలి. ఆ తర్వాత జుట్టుని వెనక్కి మడవాలి. విల్లు ఆకారంలోకి తీసుకుని నదులుగా వున్న చోటల్లా బాబ్ పిన్స్ తో బిగించండి,
చక్కని హెయిర్ స్ప్రేతో జుట్టు నిగారింపుతో అకర్షణీయంగా ఉంటుంది. చూడ్డానికి ఇదెంతో సింపుల్ గా ఉంటుంది. ఎండాకాలంలో చాలా సదుపాయంగా, హాయిగా ఉంటుంది. కూడా, మరి ట్రయ్ చేసి చూస్తారా !
మరింత సమాచారం తెలుసుకోండి: