నలభైలో అందంగా కనబడాలి అంటే ....

Durga
వయసుతో పాటు అందంగా ఉండాలంటే...! 40 సంవత్సరాల తర్వాత అందానికి మెరుగు దిద్దుకోవడం అత్యవసరం. అయితే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే చర్మ సౌందర్యాన్ని కాపాడుకోగలుగుతారో తెలసుకోవడనికి కొన్ని టిప్స్ ఇవిగో !  ప్రతిరోజూ ఒకసారి తప్పకుండా స్ర్కబ్ చేసుకోవాలి. ఇందుకు టిస్పూన్ ముల్తానీ మట్టి, టీ స్పూన్ గంధం, టీస్పూన్ బియ్యంపిండి, టీస్పూన్ శనగపిండి, చిటికెడు పసుపువేసి పేస్టులా చేసి వెజిటబుల్ జ్యూస్ తో కలిపి ముఖానికి, మెడకు పట్టించి ఎండిన తరువాత ముఖం కడుక్కొవాలి.  మేకప్ చేసుకునే ముందు ముఖానికి మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకోవాలి. అలాగే బయటకు వెళ్లేముందు ముఖానికి ఆల్ట్రాగార్డ్ పూసుకోవాలి. 40 సంవత్సరాల వయస్సులో జుట్టు బాగా ఊడుతుంది. కాబట్టి వారానికి ఒకసారి గోరువెచ్చని నూనె తలకు పట్టించి వేడిగా ఉన్న నీటితో తలస్నానం చెయాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: