Crash: బిపిన్ రావత్ మరణం దురదృష్టకరం : డా.సతీష్‌రెడ్డి
ఆదిశగా భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థతో నిరంతరం చర్చలను బిపిన్ రావత్ జరిపే వారని పేర్కొన్నారు. చాలా వరకు నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు పురోగతి సాధించామని వివరించారు. స్వదేశీ పరిజ్ఞానంతో స్వావలంబన సాధించాలని బిపిన్ రావత్ నిత్యం పరితపించేవారని, జనరల్ బిపిన్ రావత్ తో నాకు 2016 నుంచి బాగా సాన్నిహిత్యం ఉన్నదని, ఆయన లేని లోటు తీర్చలేనిది అని తెలిపారు సతీష్‌రెడ్డి.