బ్రేకింగ్‌: తిరుమ‌ల‌లో అగ్నిప్ర‌మాదం

VUYYURU SUBHASH
తిరుమలలోని శ్రీవారి ఆస్థాన మండపం వద్ద ఈ రోజు ఉదయం అగ్నిప్రమాదం కలకలం రేపింది. ఆ స్థాన మండపం వద్ద నున్న దుకాణాల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఆరు షాపులు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రాణ నష్టం జరగకున్నప్పటికి.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని షాపులు యజమానులు చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: