మాటలకందని విషాదం.. ఏకంగా 130 మంది..స్పాట్ డెడ్..!!

Madhuri
మధ్యధరా సముద్ర తీరంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆఫ్రికా లిబియా తీరంలో ఓ బోటు మునిగిపోయింది. యూరప్ చేరుకోవటం కోసం బోటులో ప్రయాణిస్తున్న శరణార్థులు మధ్యధరా సముద్రంలో మునిగిపోయి చనిపోయారని ఐక్యరాజ్య సమితి శరణార్థి సంస్థ తెలిపింది. దాదాపు 236 మందితో కూడిన ఓ పడవ లిబియా తీరంలో శనివారం మునిగిపోయినట్లు ఐక్యరాజ్యసమితి వలసదారుల సంక్షేమ విభాగం వెల్లడించింది. ఈ ఘటనలో దాదాపు 130 మంది అక్రమ వలస దారులు మృతి చెందారు. అయితే ప్రత్యేక పడవలను అక్కడికి పంపి వాటిలోని 106 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: