మెరిసే చర్మం కావాలంటే ఈ ఆహారం తినాల్సిందే..

Purushottham Vinay
ఇక చియా గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి.ఈ చియా గింజలు చర్మం ఎప్పుడూ కూడా చాలా చక్కగా మెరుస్తూ ఉండేలా ఎంతగానో సహయపడతాయి. ఇక ఇందులో ఖనిజాలు ఇంకా విటమిన్స్ అనేవి కూడా పుష్కలంగా ఉంటాయి. ఇక అలాగే ఈ చియా గింజలు కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా ఎంతగానో సహాయపడతాయి.కాబట్టి మెరిసే అందమైన చర్మం కోసం ఈ చియా గింజలు తీసుకోవడం అనేది చాలా మంచిది.ఇక స్ట్రాబెరీలు, లేదా బ్లూబెర్రీస్ వంటి బెర్రీలు కూడా తీసుకోవడం చర్మానికి చాలా అంటే చాలా మంచిదని చెప్పాలి. ఇవి చర్మాన్ని ఎప్పుడూ కూడా బాగా మెరిసేలా చేస్తాయి. అంతేగాక ఇవి ఇవి శరీరంలోని విషాన్ని కూడా చాలా త్వరగా తొలగిస్తాయి. ఇక వీటిని బ్రేక్ ఫాస్ట్ గా కూడా మనం తీసుకోవచ్చు.ఇక అంతేగాక ఇవి చర్మానికి కావాల్సిన యాంటీ ఇన్‏ఫ్లమెటరీ లక్షణాలు ఇంకా అలాగే విటమిన్స్ అనేవి చాలా సమృద్ధిగా ఇవి కలిగి ఉంటాయి.

ఇక అంతేకాకుండా.. ర్యాషెస్ ఇంకా అలాగే ముడతల సమస్యను కూడా ఇవి చాలా తగ్గిస్తాయి.ఇక ఇవే కాక బాదం కూడా చర్మానికి చాలా మంచిది. ఇక బాదంలో విటమిన్ ఎ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని ఎండనుంచి దెబ్బతినకుండా ఎంతగానో కాపాడుతుంది. ఇంకా అలాగే అలాగే ఇవి రక్తహీనతను త్వరగా తగ్గిస్తాయి. మీ చర్మాన్ని ఎప్పుడూ కూడా చాలా హైడ్రేట్‏గా ఉంచుతాయి. వాటిలో కొవ్వు ఆమ్లాలు ఇంకా అలాగే విటమిన్స్ అనేవి చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇవి మచ్చలను కూడా చాలా ఈజీగా తగ్గిస్తాయి.ఇక చేపలు కూడా అందమైన ఆరోగ్యానికి చాలా మంచివి. ఇక అలాగే ఇవి చర్మానికి చాలా మేలుని చేస్తాయి. ఇక ఇందులో ఉండే ఒమేగా 3 ఇంకా అలాగే పోషకాలు అనేవి మీ చర్మాన్ని ఎంతో కాంతివంతంగా ఇంకా ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహయపడతాయి. ఇక అలాగే సాల్మన్ ఇంకా సార్టినెస్ వంటి సముద్ర చేపలు కూడా చాలా ఆరోగ్యకరమైనవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: