'గ్రీన్ టీ ప్యాక్'తో అదిరిపోయే అందం.. ఏలాగంటే?

Durga Writes

గ్రీన్ టీ.. ఈ టీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. బరువు తగ్గడం నుండి ఫ్రెష్ గా ఉండడం నుండి బ్రెయిన్ ఫ్రెష్ గా ఉండడం వరకు అన్ని విధాలుగా పని చేసేది గ్రీన్ టీ ప్యాక్. ఇంకా 'గ్రీన్ టీ'ని కేవలం తాగడమే కాదు స్కిన్ కూడా హెల్దీగా ఉండేందుకు ఈ గ్రీన్ టీ సాయం చేస్తుంది. ఢిఫరెంట్ ఫేస్ ప్యాక్స్ ను తయారు చేసుకోవచ్చు. 

 

గ్రీన్ టీ ని ఫేస్ కి ఎలా అప్లై చేస్తే లాభాలు ఏంటంటే? 

 

1. స్కిన్ కాన్సర్ రాదు..

 

2. అల్ట్రా-వయలెట్ కిరణాల నుంచి స్కిన్‌ని కాపాడుతుంది.

 

3. మొటిమలని కంట్రోల్ చేస్తుంది.

 

4. యవ్వనంగా కనిపించేటట్లు చేస్తుంది.

 

ఇంకా గ్రీన్ టీ ని ఎలా ఉపయోగించాలి అంటే? 

 

ఒక స్పూన్ శనగపిండిలో పావు టీ స్పూన్ పసుపు, రెండు టీ స్పూన్ల గ్రీన్ టీ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇంకా ఈ మిశ్రమాన్ని కళ్ళు, నోటి చుట్టూ అప్లై చేసి ఇరవై నిమిషాల పాటూ అలాగే వదిలేసి చల్లని నీటితో కడిగేయాలి. అలా వారానికి ఒకటి, రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

 

ఒక స్పూన్ 'గ్రీన్ టీ'లో ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ తొక్కల పొడి వేసి ఇందులో అర టీ స్పూన్ తేనె కూడా కలపాలి. ఇంకా ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి నెమ్మదిగా స్క్రబ్ చెయ్యాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చాలు మంచి ఫలితం కనిపిస్తుంది. 

 

చూశారు కదా! 'గ్రీన్ టీ'తో ఎన్ని లాభాలు ఉన్నాయో.. మరి ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే ఈ టిప్స్ పాటించి మీ చర్మాన్ని ఆరోగ్యంగా సంరక్షించుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: