వాహన ప్రియులకు భారీ షాక్ ఇస్తున్న జావా మోటార్స్.. ఏంటంటే ??

Satvika
టూ వీలర్ బండి లను కొనేవారికి కొన్ని కంపెనీలు షాక్ ఇస్తున్నాయి..పండగ సీజన్ అప్పుడు మాత్రం జనాలు కూడా భయపడే రేంజులో ఆఫర్లను అందించాయి.  కానీ. కొన్ని కంపెనీలు మాత్రం షాక్ ఇస్తున్నాయి.. అదేంటో వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

కరోనా వల్ల కుదేలు అయిన ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలు ఇప్పుడు వచ్చే ఏడాదీ లో భారీగా వాటి పై రేట్లు పెంచనున్నారని తెలుస్తుంది.. బైకుల తో పాటుగా,కార్ల కంపెనీలు కూడా వచ్చే ఏడాదిలో  కార్లకు కూడా రేట్లు పెరుగుతున్నట్లు కొన్ని ప్రముఖ కంపెనీల కూడా రేట్లు పెంచనున్నట్లు వెల్లడించింది..హీరో మోటో కార్ప్ కొత్త సంవత్సరంలో తన మొత్తం ఉత్పత్తి శ్రేణిలో టూ వీలర్ ధరలను రూ.1500 వరకు పెంచనున్నట్లు ప్రకటించిన నా సంగతి తెలిసిందే..! యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ద్వారా జావా మోటార్ సైకిల్స్ బ్రాండ్ భారత మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది.. ఈ పద్దతి లో పయనించడానికి జావా మోటార్స్ కంపెనీ రెడీ అయ్యింది...

ఈ బైక్ ప్రత్యేకతల విషయానికొస్తే..జావా మార్కెట్లో క్లాసిక్ ధర రూ.1.74లక్షలు, ఫోర్టి-టూ ధర రూ.1.65 లక్షలు, పెరాక్ మోటార్ సైకిల్ ధర రూ.1.94 లక్షలు గా ఉంది. పెరాక్ మోటార్ సైకిల్ బ్రాండ్ యొక్క ఫ్లాగ్షిప్ మోడల్ ఇది. ఇందులో 34 సిసి లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ డిహెచ్ సి ఇంజన్ ను ఉంచారు..అంతేకాదు 6_ స్పీడ్ గేర్ స్పీడ్ ను ప్రత్యేకంగా కలిగివుంటుంది..

క్లాసిక్, ఫోర్టి-టూ రెండు రకాల మోడల్స్ దాదాపు ఒకే రకమైన మోటార్ ఇంజన్ ను కలిగి ఉంటాయి.ఇంజన్ గరిష్టంగా 26 బి హెచ్ పి 27 ఎన్ ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6- స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థను జతచేశారు..దేశ మార్కెట్లో జావా విక్రయించే మోటార్ సైకిళ్ళు ఆ విభాగాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ 350 లైనప్, బెనెల్లి ఇంపీరియల్ 400 మోడల్స్ కు గట్టి పోటీగా నిలుస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: