మోటార్ వెహికల్స్ రంగంలోకి టెస్లా కంపెనీ కొత్త సంచలనాలకు నాంధి పలికింది. టెస్లా నుండి కొత్త మోడల్ 3 రిలీజ్ కు సిద్ధమైంది. కేవలం 30 వెహికల్స్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారట. అయితే ఇవి ఇండియాలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది. జూలై ఎండ్ కల్లా ఈ కంపెనీ 30 కార్లను రిలీజ్ చేస్తుందట.
ఇక దీని ధర 2.59 లక్షలుగా నిర్ణయించబడింది. టెస్లా నుండి రాబోతున్న ఈ వెహికల్ బంజ్ సి క్లాస్, బిఎండబల్యు 3 సీరీస్, ఆడి ఏ4 వెహికల్ మోడల్స్ తో రాబోతుంది. ఇక దీని పికప్ టైం జీరో టూ హండ్రెడ్ కేవలం 6 సెకన్స్ లో అందుకుంటుందట. లక్సరీయస్ వెహికల్స్ లో కొత్త ప్రభంజనం సృష్టించబోతున్న టెస్లా వెహికల్స్ కావాలనుకునే వారు మార్కెట్ లో రిలీజ్ స్టేటస్ ను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.