మారుతి సుజుకి వాగనార్ విఎక్సై ప్లస్ లాంచ్..!

shami
మారుతి నుండి కొత్త వాగనార్ విఎక్సై ప్లస్ లాంచ్ అయ్యింది. ఒకేసారి విఎక్సై ప్లస్ మరియు విఎక్సై ఓ మోడల్స్ రిలీజ్ చేసిన మారుతి మోటార్ కంపెనీ వీటి యొక్క ధరలను 4.70, 4.80 లక్షలుగా నిర్ణయించింది. వాగనార్ కార్ మోడల్ లోనే సరికొత్త అధునాతన సౌకర్యాలతో వచ్చిన ఈ వెహికల్ కస్టమర్స్ కు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.  


1.0 లీటర్ పవర్ తో 3 సిలిండర్ కెప్సాఇటీతో వస్తున్న ఈ వెహికల్ ఇంజిన్ సామర్ధ్యంలో కూడా బెస్ట్ అనిపించుకుంటుంది. ఫైవ్ స్పీడ్ టాన్స్ మిషన్ సౌకర్యంతో వస్తున్న ఈ మోడల్ మారుతి సుజుకి ప్రియులకు ప్రత్యేకంగా అందించబడుతుంది. దేశంలో ఎక్కువ ప్రయాణీకులు ఇష్టపడే మారుతి సుజుకి నుండి వచ్చిన ఈ సరికొత విఎక్సై మోడల్ కూడా మంచి సేల్స్ పొందుతుందని చెప్పొచ్చు.    



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: