'ఇడియట్' హీరోయిన్ కెరీర్ లో చేసిన అతి పెద్ద తప్పు ?

VAMSI
సినిమా ప్రపంచంలో ఎపుడు ఏ అద్భుతం జరుగుతుంది అన్నది ఎవరు ఊహించలేము. ఎవరిని అదృష్టం ఏ స్థాయిలో కూర్చోపెడుతుంది అన్నది కూడా సంశయమే. అయితే నటీనటులకు ఖాతాలో ఒక్క సరైన హిట్ పడిందంటే ఆ తరవాత ఆ నటి ఆచి తూచి అడుగేస్తే చాలు ఇక తమ కెరియర్ గాడిలో పడ్డట్టే... అలా కాకుండా అవేశం కి పోయి ఏమాత్రం కొంచం పొరపాటు చేసినా ఇక అసలు కెరియర్ అనేది ఉండదు. ఇలా చాలా మంది నటులు తాము చేసిన చిన్న చిన్న పొరపాట్ల వలన ఫేడ్ ఔట్ అయ్యి తట్ట బుట్ట సర్దుకుని {{RelevantDataTitle}}