వారితో అలా చేస్తేనే అవ‌కాశాలు.. లేకుంటే అంతే!

Dabbeda Mohan Babu
టాలివుడ్‌లో ఒక వెలుగు వెలిగిన హిరోయిన్ ల‌ల్లో ఇలియానా ఒక‌రు. రామ్ పోతీనేనీ హిరోగా న‌టించిన దేవ‌దాస్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీ కి ప‌రిచ‌య‌మైంది ఈ గోవ బ్యూటీ. దేవ‌దాస్ సినిమా ఇండ‌స్ట్రీ హిట్ కావ‌డంతో ఇలియానాకు వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌చ్చాయి. మ‌హాష్ బాబు పోకిర్ సినిమాలో హిరోయిన్ గా న‌టించి ఒకే సారి స్టార్ హిరోయిన్ గా గుర్తింపు ను తెచ్చుకుంది. ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌ల్స‌, ర‌వితేజ కిక్ , అల్లు అర్జ‌న్ జులాయి సినిమాల‌తో చాలా క్రేజ్ తెచ్చుకుంది ఈ గోవ చిన్న‌ది. చాలా కాలం రెస్టు తీసుకున్న అనంత‌రం హిరో ర‌వితేజతో అమ‌ర్ అక్బ‌ర్ అంటోని సినిమాలో నిటించింది. కానీ ఈ సినిమా అంత‌గా హిట్ కాలేదు. త‌న క‌మ్ బ్యాక్ మూవీ హిట్ కాక పోవ‌డంతో మ‌ళ్లి సినిమాల‌కు కాస్త దూరంగా ఉంటుంది.

తెలుగులో మంచి హిట్ కొడుతున్న స‌మ‌యంలో మాకాం ముంబాయి కి మార్చింది. అక్క‌డ బాలివుడ్ సినిమాల‌లో న‌టించాల‌ని అనుకుంది. బాలివుడ్ లో అగ్ర క‌థ నాయ‌క గా గుర్తింపు తెచ్చ‌కోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేసింది. కానీ బాలివుడ్ లో ఈ గోవా బ్యూటీ అనుకునంతా గా రాణించ లేక పోయింది. టాలివుడ్ లో త‌న కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇలియానా బాలివుడ్ లో మాత్రం త‌న ప్ర‌భావం ఏ మాత్రం ప‌ని చేయ‌లేద‌నే చెప్పాలి. కాగ తాజాగా ఇలియానా ఒక ప్రైవేటు ఛానాల్ కు ఓ ఇంట‌ర్యూ ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా ఇలియానా క్యాస్టీంగ్ కౌచ్ పై సంచల‌న వ్యాఖ్య‌లు చేసింది.

ఇక్క‌డ అవ‌కశాలు రావ‌లంటే త‌ప్ప‌ని స‌రిగా ద‌ర్శ‌కులకు, నిర్మాత‌ల‌కు ప‌డ‌క సుఖం ఇవ్వాల్సిందేన‌ని అంటుంది. వారి ప‌క్క‌ల ప‌డుకోక పోతే ఎ హిరోయిన్‌కు అవ‌కాశాలు రావ‌ని అంటోంది. ద‌ర్శ‌కనిర్మాత‌లతో ప‌డుకోక పోతే వారు త‌మ కేరీర్ గుడ్ బై చెప్పాల్సిందే న‌ని అన్నారు.  ఇలియానా చేసిన క్యాస్టీంగ్ కౌచ్ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: